Top 5 News|Bramy Army|KCR|China|Vedaant Madhavan | France | Telugu Oneindia

2022-04-25 26

Top 5 world wide news.
#china
#kcr
#telangana

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉండగా.. మరోసారి ఆయనకే ఆ పీఠం దక్కింది. అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ ఓటమిని అంగీకరించారు.

Free Traffic Exchange